ఉరుమండ్లలో గుత్తా Vs మాజీ ఎమ్మెల్యే
NLG: చిట్యాల (M) ఉరుమడ్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు మాజీ MLA భూపాల్ రెడ్డి రావడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మాజీ MLAకు పనేంటి అని ప్రశ్నించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అటు గుత్తా, ఇటు మాజీ ఎమ్మెల్యే సొంతూరు ఓక్కటే కావడంతో పట్టు నిలుపుకునేందుకే ఘర్షణకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.