రేపు కరెంట్ కట్.. కారణం ఇదే!

రేపు కరెంట్ కట్.. కారణం ఇదే!

VKB: పెద్దేముల్ సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ శంకర్ నాయక్ తెలిపారు. సబ్‌స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.