రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్‌ను కలిసిన MLAలు

రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్‌ను కలిసిన MLAలు

BHPL: కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నేడు సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా బీ-ఫాం అందుకున్నారు. ఈ సందర్బంగా భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణ, పరకాల MLA రేవురి ప్రకాష్ రెడ్డిలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపారు.