వరద ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

వరద ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

KMR: మద్నూర్ మండలం చిన్న ఎక్లారా గ్రామంలో అకాల వర్షాల వల్ల చెక్ డ్యామ్‌కు సంబంధించిన కెనాల్స్ తెగిపోయి గ్రామం ముంపుకు గురైంది. ఈ మేరకు నీట మునిగిన ప్రాంతాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాసిరకం పనులతో నిర్మించిన చెక్ డ్యామ్ నాణ్యత లోపించి దెబ్బతినడం ఈ పరిస్థితికి కారణమని ఎమ్మెల్యే తెలిపారు.