ఉమ్మడి జిల్లాలో మహిళా ఓట్ల కోసం కాంగ్రెస్ వ్యూహం!
NLG: అధికార కాంగ్రెస్ గ్రామ పంచాయతీల్లో ఓట్లు రాబట్టేందుకు మహిళలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. చాలా వేగంగా మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తుంది. నల్గొండ జిల్లాలో 29,754 గ్రూపుల్లో,2,97,054 సభ్యులకు, సూర్యాపేట జిల్లాలో 17,611 గ్రూపుల్లో 1,91,576 సభ్యులకు చీరలు పంపిణీ చేశారు.