'రైతులు పొలంలో పండితులు కావాలి'
KKD: రైతులు ఎవరి పొలానికి వారే పండితుగా మారాలని వ్యవసాయ సహాయ సంచాలకులు కే. దుర్గాలక్ష్మి పిలుపు నిచ్చారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో గ్యాప్ పొలంబడి క్షేత్ర దినోత్సవం కార్యక్రమము జరిగింది. సార్వా సిజన్‌లో ఉండూరు గ్రామములో 14 వారాలు పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వీ. మురళీధర్ అధ్యక్షతన నిర్వహించారు.