ప్రజా వినతులను స్వీకరించిన జిల్లా జేసీ

ప్రజా వినతులను స్వీకరించిన జిల్లా జేసీ

కర్నూలు జిల్లా సునాయన ఆడిటోరియంలో సోమవారం జిల్లా JC నవ్య ప్రజా వినతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఆయా మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున జేసీకి అర్జీలను అందజేశారు. ముఖ్యంగా భూ తగాదాలు, రీ సర్వేలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జేసీకి ఏకరువు పెట్టారు. పలు వినతులను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించారు.