తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్
★ రాజమండ్రిలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి
★ రాజమండ్రిలో మహిళల బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
★ గోపాలపురంలో మెగాక్రిస్మస్ వేడుకకు సభాస్థలిని పర్యవేక్షించిన ఎమ్మెల్యే వెంకట్రాజు