ఘనంగా అల్లూరి సీతారామరాజు నివాళులు

ఘనంగా అల్లూరి సీతారామరాజు నివాళులు

PPM: జిల్లా విప్లవ జ్యోతి, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 128వ, జయంతి పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి అధికారులు, సిబ్బంది అల్లూరి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహజ్వాల అని కొనియాడారు.