VIDEO: 'కూటమి వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది'

VIDEO: 'కూటమి వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది'

E.G: కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం పెడపర్తిలో రూ. 5.72 లక్షలతో పునర్నిర్మించిన డీపీని బుధవారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. వైసీపీ హయంలో వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు.