ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ రాజర్షి షా
★ SMలో ఎవరిని కించపరిచేలా, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ అఖిల్ మహాజన్
★ నస్పూర్‌లో EVM గోదామును పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్
★ మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి