పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

ములుగు జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ములుగు, వెంకటాపూర్, మల్లంపల్లి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అదనపు కలెక్టర్ సంపత్ రావు జిల్లా కేంద్రంలోని టెలికాన్ఫరెన్స్ హాల్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.