మరి కాసేపట్లో ముగియనున్న గడువు

మరి కాసేపట్లో ముగియనున్న గడువు

SKLM: జిల్లా వ్యాప్తంగా సుమారు 10 బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. జనవరి 28వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఇవాళ సాయంత్రం ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ తిరుపతిరావు తెలియజేశారు.