VIDEO: అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనం పట్టివేత
NRML: కడెం మండలం బెల్లాల్ నుండి అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లాల్ నుండి ఖానాపూర్‌కు అక్రమంగా ఆవులను తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నామని తెలిపారు. ఈమెకు కేసు నమోదు చేసి ఆవులను గోశాలకు తరలించినట్లు వారు పేర్కొన్నారు.