ప్రకృతి వ్యవసాయం రైతుల ఆర్థిక అభివృద్ధికి దోహదం: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం రైతుల ఆర్థిక అభివృద్ధికి దోహదం: కలెక్టర్

SKLM: ప్రకృతి వ్యవసాయం రైతుల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. సోమవారం ఎచ్చెర్ల టీటీడీసీ కమ్యూనిటీ హాల్‌‌లో నేచురల్ ఫార్మింగ్‌పై శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రకృతి సాగు ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు.