ఉత్సవాల ముందస్తు ఏర్పాట్లపై కమీషనర్ సమీక్ష
VZM: బొబ్బిలిలోని పైడితల్లి, పోలమాంబ అమ్మవార్ల సిరిమానోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి సంభందిత అదికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎండల దృష్ట్యా ప్రధాన కూడళ్లలో వాటర్ పాయింట్లు, ఏరియా వైజ్ టీములతో క్లీనింగ్ పర్యవేక్షణ, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.