శ్రీకృష్ణదేవరాయలకు ఘన నివాళి..!

శ్రీకృష్ణదేవరాయలకు ఘన నివాళి..!

CTR: శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకుని చిత్తూరు గంగినేని చెరువు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సోమవారం ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాయల పాలన తెలుగు ప్రజలకు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.