పరీక్షల తేదీలు ఖరారు
WGL: భారీ వర్షాల కారణంగా KU పరిధిలో SEP 30వ తేదీన వాయిదా వేసిన పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. కట్ల రాజేందర్ తెలిపారు. LLB మూడేళ్ల కోర్సు 4 సెమిస్టర్, ఐదేళ్ళ కోర్సు ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 3వ తేదీన నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. బీటెక్ మొదటి సంవత్సరం, 6వ సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను ఈనెల 15న నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.