యూరియా కొరత సమస్య పరిష్కరించాలని వినతి

యూరియా కొరత సమస్య పరిష్కరించాలని వినతి

MNCL: వేమనపల్లి మండలంలో యూరియా కొరతను తీర్చి రైతులకు యూరియా సరఫారా చేసి ఆదుకోవాలని కోరుతూ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శనివారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ సోమవారం నుంచి 2,000 యూరియా బస్తాలు పంపిణీ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. నాయకులు హరీష్ గౌడ్, నర్సింగరావు, సంతోష్ రావు పాల్గొన్నారు.