SUNDAY: కిలో చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే పెరిగాయి. లైవ్ బర్డ్ కిలో రూ.160 ఉండగా.. డ్రెస్స్‌డ్ విత్ స్కిన్ కేజీ రూ.250- రూ.260, స్కిన్ లెస్ కిలో రూ.280- రూ.300, అయితే, ప్రాంతాన్ని బట్టి ధరలో రూ.10-20 తేడా ఉండొచ్చు. అదేవిధంగా రిటైల్ ఒక్కో గుడ్డు ధర రూ.6 నుంచి రూ.7గా ఉంది.