నేడు సామాజిక తనిఖీ ప్రజావేదిక
SRPT: ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించి, నేడు నాగారం మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో భీమ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024 నుంచి మార్చి 2025 వరకు చేపట్టిన పనులకు సంబంధించి చేపడుతున్న ప్రజా వేదికను జయప్రదం చేయాలని కోరారు.