కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన బహుజన రిజర్వేషన్ సమితి

కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన బహుజన రిజర్వేషన్ సమితి

వరంగల్: ఈరోజు హైదరాబాద్ టీపీసీసీ కార్యాలయంలో మహేష్ కుమార్‌కు వరంగల్ జిల్లాలో స్థానిక ఎలక్షన్‌లో బహుజన రిజర్వేషన్ సమితి మద్దతు తెలిపినట్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు సాంబయ్య మాట్లాడుతూ.. దళిత బహుజన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమచుత న్యాయం కల్పిస్తున్న నేపథ్యంలో మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.