విడవలూరు బిట్-1 ఎంపీటీసీ స్థానం టీడీపీ కైవసం

విడవలూరు బిట్-1 ఎంపీటీసీ స్థానం టీడీపీ కైవసం

NLR: విడవలూరు బిట్-1 ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి చలంచర్ల కామేశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఎంపీటీసీ మృతి చెందడంతో ఉపఎన్నిక జరిగింది. ఈసారి వైసీపీ పోటీ చేయలేదు. టీడీపీ అభ్యర్థితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేసినా, చివరికి ఆయన ఉపసంహరించుకున్నారు. దీంతో అధికారులు కామేశ్వరమ్మకు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు.