జయజయహే తెలంగాణ గీత రచయిత
TG: ప్రముఖ రచయిత, కవి అందెశ్రీ 'జయజయహే తెలంగాణ జననీ జయకేతనం' అనే రాష్ట్ర గీతాన్ని అందించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. ఇటీవల ప్రభుత్వం ఆయనకు రూ. కోటి పురస్కారం అందించింది. అశువు కవిత్వం చెప్పటంలో అందెశ్రీ దిట్ట.