కల్తీ ఆహారంపై చర్యలు

కల్తీ ఆహారంపై చర్యలు

తిరుపతి జిల్లాలో కల్తీ, నాణ్యతలేని ఆహార పదార్థాల విక్రయంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం నిర్వహించిన తనిఖీల్లో నాణ్యతలేని ఆహార విక్రయాలపై కేసులు నమోదు చేసి, 15 మంది వ్యాపారులకు మొత్తం రూ.3.88 లక్షల జరిమానా విధించారు.