జిల్లాల్లో భూగర్భ జలం అంతంతే..!

మేడ్చల్: జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే దయనీయంగా ఉంది. ఈ ఏడాది సరైన సమయానికి విస్తారంగా వర్షాలు కురవకపోవడం ఒక కారణంగా భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. అధికారిక రిపోర్టు ప్రకారంగా.. గత ఏడాదితో పోలిస్తే మేడ్చల్‌లో 0.04 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉంది. HYDలో గత భూగర్భ జలం కంటే కాస్త మెరుగుగా 2.71 మీటర్ల పైకి ఉందన్నారు.