మంజీర ప్రాజెక్ట్ సందర్శన

SRD: సంగారెడ్డిలోని మంజీర ప్రాజెక్ట్, అభయారణ్యంను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నేతృత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారుల బృందం బుధవారం సందర్శించి పరిశీలించారు. అనంతరం మంజీరా తీర ప్రాంతంలో ఉన్న కొన్ని పక్షులను వారు ఫోటోలో బంధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.