VIDEO: 'రూ.1.60 లక్షలతో త్వరలోనే అభివృద్ధి పనులు'

VIDEO: 'రూ.1.60 లక్షలతో త్వరలోనే అభివృద్ధి పనులు'

KDP: జమ్మలమడుగులోని తొర్రివేముల గ్రామంలో త్వరలోనే అభివృద్ధి పనులు మొదలు పెడతామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. చిన్నకొమెర్ల బైపాస్ దగ్గర నుంచి తొర్రివేముల విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రూ.1.60 లక్షలుతో అభివృద్ధి పనులకు టెండర్లను పిలిచామన్నారు. రానున్న 100 రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు.