బొడ్లాడ సర్పంచ్ వెంకన్నకు ఘన సత్కారం

బొడ్లాడ సర్పంచ్ వెంకన్నకు ఘన సత్కారం

MDCL: బొడ్లాడ గ్రామ సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన బొడ్డుపల్లి వెంకన్నను సురేష్ ఇడపాక (జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త) మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్య, ఆరోగ్యంపై దృష్టి సారించి బొడ్లాడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.