హిందూపురం జిల్లా కోసం ఉద్యమం

హిందూపురం జిల్లా కోసం ఉద్యమం

సత్యసాయి: హిందూపురం జిల్లా సాధన సమితి నూతన కమిటీ అధ్యక్షుడిగా ఇందాద్, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాములు, గౌరవాధ్యక్షులుగా బాలాజీ మనోహర్ ఎన్నికయ్యారు. హిందూపురం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ.. హిందూపురం జిల్లా అయ్యే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి జిల్లా సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.