ఆపరేషన్ సింధూర్‌కు సంఘీభావ ర్యాలీ

SKLM: మెలియాపుట్టిలో ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా పాత పట్టణం నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ సలానా శరత్ కుమార్ ఆధ్వర్యంలో సంఘీభావ తిరంగా ర్యాలీ సోమవారం నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పిన భారత ప్రధాని నరేంద్ర మోదీకు, భారత త్రివిధ దళాలకు సంఘీభావం తెలిపారు.