హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

W.G: ఉండి(మం) మహాదేవపట్నం హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. H.M ఎం.జాన్ బాబు మహిళా టీచర్లను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.