సీఎం రేవంత్‌తో మెగాస్టార్ భేటీ

సీఎం రేవంత్‌తో మెగాస్టార్ భేటీ

HYD: సీఎం రేవంత్‌తో ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు.  'తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ - 2025' సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ కీలక సమావేశంలో DY.CM భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇందులో భాగంగా చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, గ్లోబల్ సదస్సు ప్రాధాన్యతపై వారిరువురు చర్చించనున్నారు.