VIDEO: బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన డ్రైవర్
NLG: చిట్యాల బస్సు ప్రమాద ఘటనపై డ్రైవర్ కృష్ణ మీడియాతో మాట్లాడారు.. రన్నింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులు మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన రెండు నిమిషాల్లో బస్సును పక్కకు ఆపేసి ప్రయాణికులను అలర్ట్ చేశాను. బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు.