'సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి'

'సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి'

NLG: ఆగస్టు 20 నుంచి 22 వరకు కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో జరగనున్న సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆదివారం జరిగిన నియోజకవర్గ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలతో మరింత మమేకం చేయడమే లక్ష్యంగా సీపీఐ రాష్ట్ర మహాసభలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.