VIDEO: ముమ్మరంగా సాగుతున్న ప్రచారం

VIDEO: ముమ్మరంగా సాగుతున్న ప్రచారం

ADB: గుడిహత్నూర్ మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సందర్బంగా ఎన్నికల నియమావళి ప్రకారం రెండు రోజుల్లో ప్రచారాలు ముగియనుండగా.. బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వారు ప్రత్యేక ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసి ఇంటింటా తిరుగుతూ తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.