'పోరుబాటను జయప్రదం చేయండి'

'పోరుబాటను జయప్రదం చేయండి'

SRPT: జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 20 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే పోరుబాటను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో స్థానిక సంస్థలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు.