రాత్రివేళల్లో కట్టుదిట్టమైన విజిబుల్ పోలీసింగ్

రాత్రివేళల్లో కట్టుదిట్టమైన విజిబుల్ పోలీసింగ్

KRNL: జిల్లా ప్రజల భద్రత కోసం ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత కట్టుదిట్టమైన విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. సీఐ కంబగిరి రాముడు నేతృత్వంలో దుకాణాలను మూసివేయించడం, నన్నూరు టోల్ ప్లాజా వద్ద స్టాప్, వాష్ అండ్ గో కార్యక్రమం, వడ్డెగేరి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు.