VIDEO: కలెక్టరేట్ IDOCలో సత్య సాయి జయంతి వేడుకలు

VIDEO: కలెక్టరేట్ IDOCలో సత్య సాయి జయంతి వేడుకలు

NZB: భగవాన్ సత్యసాయి జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ అధికారికంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్లో ఆదివారం జయంతి వేడుకలను నిర్వహించారు. అధికారులు సత్య సాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భక్తులు సాయి భజన చేశారు. ఈ కార్యక్రమంలో DRDO సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.