కొత్తపట్నంలో నేడు పవర్ కట్

కొత్తపట్నంలో నేడు పవర్ కట్

ప్రకాశం: కొత్తపట్నం మండలంలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చంద్రకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మరమ్మత్తుల కారణంగా మండలంలోని ముడుమానూరు గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని చంద్రకాంత్ విజ్ఞప్తి చేశారు.