కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: కేటీఆర్

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: కేటీఆర్

TG: HYDలోని షేక్‌పేట్‌లో మాజీ మంత్రి KTR ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లో BRS గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని తెలిపారు. KCR చావునోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చారని గుర్తు చేశారు. KCR వచ్చాకే కరెంట్ సమస్య పరిష్కారమైందన్నారు. HYDలో 42 ఫ్లైఓవర్లు నిర్మించామని చెప్పారు.