నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12pm

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12pm

★ నెల్లూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన హిమాన్షు శుక్లా
★ కావలిలో వైన్ షాప్ సూపర్వైజర్‌పై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు
★ తాళ్లపాలెంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న మూడు ట్రాక్టర్లతోపాటు జేసీబీ సీజ్
★ నెల్లూరు 44వ డివిజన్ తిప్పరాజు వీధిలో సెల్‌ఫోన్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు