ప్రకాశం బ్యారేజ్‌‌పై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

ప్రకాశం బ్యారేజ్‌‌పై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

NTR: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ 67వ గేట్ విరిగిపోవడంతో భారీగా వరద ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఓ యూట్యూబ్ ఛానల్ తప్పుడు ప్రచారం చేసింది. దీనిపై ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇంజనీరు సత్య రాకేష్ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.