అత్తిలిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

అత్తిలిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

W.G: అత్తిలి మండలం పాలూరు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇవాళ పాల్గొనటం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన రైతన్నలకు వారి కోసం మన కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించటం జరిగింది. అలాగే రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమే ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.