VIDEO: పూల వర్షం కురిపించిన మంత్రాలయం ప్రజలు

VIDEO: పూల వర్షం కురిపించిన మంత్రాలయం ప్రజలు

KRNL: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి సోమవారం మంత్రాలయం ప్రజలు పూల వర్షం కురిపించారు. చాతుర్మాస్య దీక్ష విరమణ సందర్భంగా మంగళ వాయిద్యాలు, చిన్నారుల భక్తిపాటలతో శ్రీరామ కూడలి నుంచి రాఘవేంద్ర కూడలి మీదుగా కొండాపురం ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఊరేగించారు. పీఠాధిపతి గ్రామ పొలిమేరలో ఉన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.