'రహదారి మరమ్మతులు చేపడతాం'

'రహదారి మరమ్మతులు చేపడతాం'

PPM: పార్వతీపురం - శ్రీకాకుళం- కళింగపట్నం రహదారిలో త్వరలో మరమ్మతులు చేపడతామని పాలకొండ ఆర్అండ్‌బి ఉపకార్యనిర్వాహక ఇంజినీర్ ఐ.వి.ఎస్. జగన్నాథరావు తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత నెల 26వ తేదీన ఓ పత్రికలో ప్రచురించబడిన మరమ్మతులు లేవు పర్యవేక్షణ లేదు వార్తపై పై విధంగా స్పందించారు. మరమ్మతులు త్వరలో పూర్తి చేస్తామన్నారు.