VIDEO: తీర్థ మహోత్సవంలో ఆకట్టకున్న డ్యాన్స్ ప్రోగ్రాం

VIDEO: తీర్థ మహోత్సవంలో ఆకట్టకున్న డ్యాన్స్ ప్రోగ్రాం

కోనసీమ: ఆలమూరు మండలం బడుగువాని లంకలో వెలిసిన విజయ దుర్గమ్మ వారి తీర్థ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. కొత్తపేట నియోజకవర్గం చెందిన రైతులు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో ఇక్కడికి తరలివచ్చి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.