వాజపేయి విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ

వాజపేయి విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ

ATP: అనంతపురంలోని గుత్తి రోడ్డులో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి విగ్రహ ఆవిష్కరణకు ఇవాళ భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని నాయకులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.