'పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి'

'పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి'

NGKL: జిల్లాలో రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగాలని శనివారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. ఉదయం 7 గం. పోలింగ్ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంటలకు నిలిపివేసి, 2 గం. కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 151 గ్రామపంచాయతీలకుగాను 147 గ్రామాలలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.