VIDEO: స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సీపీఎం నిరసన

KRNL: కల్లూరు పట్టణ పరిధిలోని 30 వార్డుల్లో CPM నాయకులు,కార్యకర్తలు సోమవారం స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా స్టిక్కర్ క్యాంపెయిన్ నిర్వహించారు.ఇంటింటికి స్మార్ట్ మీటర్ స్టిక్కర్లు అతికించి,ప్రభుత్వం ప్రజలపై ట్రూ అప్ చార్జీలు,అధిక విద్యుత్ బిల్లులు భారాన్ని తగ్గించాలని CPM నగర నాయకుడు ఏసురాజ్ డిమాండ్ చేశారు.